Friday, July 17, 2015

బాహుబలి కాపీ మూవీ

బాహుబలి కాపీ మూవీ 
బాహుబలి కాపీ మూవీ అంటూ రిలీజ్‌కి ముందు ప్రచారం చేసిన సినీ విమర్శకులు ఏమైయ్యారు.? ఒక చేయని చూసి, యుద్ధ సన్నివేశాలు చూసి ఇది కాపీ సినిమా అని కామెంట్స్ చేసిన క్రిటిక్స్ ఎక్కడ..? కాపీ కాని అన్నింటినీ కాపీ అని అసలు కాపీని వదిలేశారు. ఇది తమ అభిప్రాయాలను ఇద్దరులపై రుద్దే మూవీ క్రిటిక్స్ ప్రతిభ. అసలు బాహుబలి సినిమా మొత్తం కాపీనే అంటా. ఇది స్వయంగా రాజమేళినే చెప్పారు. మహాభారతం ఆధారంగా ఈ సినిమా తీశానని ప్రకటించారు. ఇప్పటికే మహాభారతంపై అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాహుబలి కూడా వచ్చింది. సో ఇది కూడా వాటి కాపీ అనడంలో తప్పేంలేదు. కాని దమ్మంతా డైరెక్టర్‌లోనే ఉంది. కాపి కొట్టడం కాదు. కొట్టిన కాపిని బాగా తయారు చేయాలి. అదీ రాజమౌళి గొప్పదనం. అందుకే బాహుబలి రికార్డ్స్ క్రియేట్‌ చేస్తోంది.
 

No comments: